Time delay and cheating.

kvr117

New member
Dealer Name
challa srinivasa rao
Company Name
Dhanalakshmi Srinivasan Chit fund andhrapra pvt ltd
Customer Care Number
91 8008233003
Loss Amount
27900
Ratings
2.00 star(s)
Opposite Party Address
2-170 , pamidipadud agraharam, narasaraopet, gutur.
Dear Sir.

నా పేరు వెంకట రావు కెందిమళ్ల. పామిడిపాడు గ్రామము , నరసరావుపేట మెండలము, పల్నాడు జిల్నల. నేను గత 40 నెలలుగ ధనలక్ష్మి శ్రీనివాసన్ చిటీఫండ్ కంపెనీ లో చిట్ కడుతునాాను. నేను ఉద్యోగము కొరకు లెండన్ రావటెం కోసెం కొెంత అప్పు చేశాను. అవి తీరచటెం కొరకు నేను గత సెంవతసరెం( 2024 ) నవెంబర్ చిట్ ను పాడాను. నా అవసరాలను మరియు అెందుకు సెంబెంధెంచి కావలసిన మొతతము వచేచవరకు ఆగి నేను ఈ పాటను పాడాను .నేను పాట పాడే సమయములో వారు నాకు ఎల్నెంటి నిబెంధనలు చెపులేదు. దానికి కావలసిన హామీ దారులను ననుా చూసుకోమనాారు. పాడిన ఒక మాసము తరువాత నాకు చెపాురు. మీరు ఇకకడ (ఇెండియా ) లో లేరు కాబటిి షూరిటీ లు చెలలవు మేము మీరు మిగిలిన మాసములు కటివలసిన మొతతము మినహాయెంచుకుని ఇస్తతము అనాారు.అెందుకు నేను వారిెంచి నాకు వదుు రీ ఆక్షన్ పెట్టికొని అెందుకు ఖరుచలు 5000 రూపాయలు అవుతాయ అనాారు ఐన పర్లలదు వాటిని నేను చెలిలస్తతను పాటను ఎవరికైనా పాడుకునేవారికి ఇచుచకోమనా నరసరావుపేట మానేజర్ (చల్నల శ్రీనినివాసరావు ారు ) నేను మాట్లలడతాను కానీ ఒక లక్ష ఫిక్స్స్ చేస్తతను అనాారు. అెందుకు నేను సర్ల అనా వారు నాకు సెంతకాలకు పాగ్రతలను పెంపారు. వాటిని నేను సెంతకములు చేసి మరల తిరిగి పెంపాను. అవి వారికీ జనవరి పదవతారీకున అెందాయ. అప్పుడుకూడా వారు నాకు చెపులేదు. నేను హామీ దారులను సెంగ్రపదిెంచమని కోరా వారినుెండి సరైన సుెంద లేదు అెందుకే నేను హామీ దారులను అెందరిని సెంగ్రపదిెంచి వారి పగ్రతములను కూడా వారి ఆఫీస్ కి పెంపాను. జనవరి చివరి వారములో నా పైన అధకారులు ఒప్పుకోవటెం లేదు నేను ఏమిచేయలేను అని అనాారు. నీవు ఇకపై కటివలసిన మాసములు మొతతము మినహాయెంచుకుని రావలసినవి మాగ్రతమే ఇస్తతము అనాారు. వారి ఫై అధకారులను సెంగ్రపదిెంచిన వారు కూడా కుదరదు అని చెపాురు. ఇక చేసేది ఏమి లేక నేను కటివలసినవి మినహాయెంచమని కోరాను. అప్పుడు నాకు వారు ఒక విషయెం చెపాురు నేను 15 లక్షల చిట్ కి సెంబెంధెంచి సెపెిెంబర్ మాసము పేమెంట్ చేసెయోలేదని. కానీ నేను దానిని చెలిలెంచను. వారు వాటిని వేరొక దానికి లేక సెంతానికి వాడుకునాార్లమో అని అనిపెంచిెంది. నేను ఆ మాసమునకు సెంబెందిెంచిన పూరిత వివరములను వారికీ పెంపా వారము రోజుల తరువాత మేము వాటిని పరిీలిెంచి వచేచ మాసములలో మినహాయస్తతము అనాారు. మేము కటివలసిన వాటికీ గ్రపతి నీలో వడ్డీతో కలిప కటిిెంచేసుకునే వాళ్ళు మాగ్రతెం మాకు కటివలసిన వాటికీ ఎనిా మాస్తలు గడిచిన ఇచేచ రోజుకి ఎల్నెంటి బకాయ ఉెండకుెండా మినహాయెంచుకోవటెం చాల బాధాకరెం. వీరి వలల నేను ఇచిచన మాటను నిలబెట్టికోలేకపోయాను మరియు నా పరువుకు భెంగెం వాటిలిలెంది. మరియు ఆరు నెలలుా నేను కటిిన బకాయకి ఎల్నెంటి వడ్డీ ఉెండదు . ఇెంతటి ఆలసో చెలిలప్పలపైనా మీరు చరోలు తీసుకోగలరని కోరుకుెంట్టనాాను. ఈ కెంపెనీ లో గల అవకతవకలని విచారిెంచి నాల్నా ఇెంకెవరు బాధెంపబడకుెండా చూడగలరని ఆశిసుతనాాను. ఈ కెంపెనీ లో గతెం లో జరిగిన అవకతవకలిా నా మిగ్రతుడు యాజమానోెం దృష్టికి తీసుకొని వళ్లా దానిమీద ఎట్టవెంటి చరోలు లేవు మరియు నేను కటిిన బకాయ వివరములు అెందుకు మేనేజర్ తో జరిగిన సెంభాషణలు కూడా జతచేసుతనాాను. గ్రపసుతతెం నరసరావుపేటలో జరుగుతునాా చిట్ మోస్తలను దృష్టిలో ఉనాెందున ఇెంకెవరు ఆరిిక మోస్తలకు బలవకుెండా చూడగలరని మరియు నాకు నాోయెం జరిపెంచగలరని ఆశిసుతనాాను.
CHIT NO : NP88501 /19
TRASACTION REF NO : N302243359411296
DATE OF TRANSACION : 28-10-2024
ఇట్టల
కెందిమళ్ల వెంకటరావు
పమిడిపాడు అగ్రగహారెం
 

Attachments

Last edited by a moderator:
Hello,

We are really sorry, but please post this in english, so that we can guide you accordingly.

Thanks
 
Back
Top